Krishnam Vande Jagadgurum Song Lyrics in Telugu
జరుగుతున్నది జగన్నాటకం… జరుగుతున్నది జగన్నాటకం… పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం. నిత్యజీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం. చెలియలి కట్టను తెంచుకుని విలయము విజృంభించునని ధర్మమూలమే మరిచిన జగతిని యుగాంతమెదురై ముంచునని […]